తెలంగాణలో Passbook Data Correction , Mutation, Nala, Succession. Extent Correction, Name Correction, Land Type correction లాంటి పనులు Bhu Bharathi Application Status ద్వారా చూసుకోవచ్చు .
మీరు చేసిన అప్లికేషన్ ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవడానికి అందరూ ఎక్కువగా వెతికే పదం — Bhu Bharathi application status.
ఇక్కడ మీరు ఆన్లైన్ ద్వారా చేసుకున్న అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో, మొబైల్‌లో, మీ సేవా ద్వారా, ఇంకా సి ఎస్ సి సెంటర్ లలో ఎలా చెక్ చేయాలో పూర్తి వివరంగా చెప్పుతున్నాము.

⭐ Bhu Bharathi Application Status అంటే ఏమిటి?
మీ భూమికి సంబంధించిన ఏదైనా అభ్యర్థన (అప్లికేషన్) ఏ దశలో ఉందో ట్రాక్ చేసే సిస్టమ్ నే Bhu Bharathi Application Status అంటారు.
ఇది క్రింది పనుల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు:
- eChallan
- Registration
- Succession
- Partition
- Nala
- Pending Nala
- Mutation
- Organization PPB
- Nri – PPB
- Grivance related to wrong inclusion in prohibited property list
- Aadhaar Seeding
- Grivance related to land Matters
- Application for NALA Without PPB
- Application for PPB – Court Cases
- Grivance releted to land Aquired land
- Semi Urban Lands PPB
- Application for GPA
- Application for Duplicate PPB
- Issue of PPB / NALA Convertion – House Sites
- Application for Khata Merging
- Court Case & Intimation
- Application For Passbook Data Correction
- Revenue Sadassulu Application
పైన పేర్కొన్న application status చూసుకోవచ్చు

🔍 Bhu Bharathi Application Status ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి?
Step 1:
బ్రౌజర్‌లో “https://bhubharati.telangana.gov.in/ApplicationStatus” అని వెతకండి.
Step 2:
ఓపెన్ అయిన పేజీలో Application Type ని సెలెక్ట్ చేసుకోండి.

Step 3:
మీరు క్రింది వివరాలు ఎంటర్ చేయాలి:
-
Application ID / Request ID
- Captcha Enter Cheyali

Step 4:
Fetch Details బటన్‌పై క్లిక్ చేయండి.
Step 5:
మీ స్క్రీన్‌పై క్రింది స్టేటస్‌లలో ఒకటి కనిపిస్తుంది:
-
Application Pending at MRO
-
Application Pending at RDO
-
Application Pending at Collector
-
Application Reverted By Collector
-
Application Rejected by RDO/Collector
-
Approved
-
Rejected
🟢 స్టేటస్‌లకు అర్థం – సింపుల్‌గా
✔ Pending at MRO
మీరు ఆన్లైన్ లో చేసుకున్న అప్లికేషన్ స్తానీక తహశీల్దార్ రికార్డు ఎంక్వరి చేయాలి అలాగే ఫీల్డ్ వెరీఫి చేయాలి ఆ తరువాత Recommand or Not Recommand చేయాలి ఆ తరువాత ఫైల్ ని తదుపరి వెరిఫికేషన్ కోసం RDO gariki Forward cheyali
✔ Pending at RDO
మీరు చేసుకున్న అప్లికేషన్ స్తానీక MRO OFFICE ద్వారా RECOMAND లేదా NOT- RECOMAND అయ్యి rdo గారికి పంపబడుతుంద, rdo గారు mro గారు చేసిన రికార్డు inquiry మరియు ఫీల్డ్ వెరిఫికేషన్ ఆధార ఆయన తన దగ్గర ఉన్న రికార్డు వెరిఫికేషన్ చేయించి అప్లికేషన్ RECOMAND లేదా NOT- RECOMAND చేస్తాడు .
✔ Verification Under Process
MRO/RDO /COLLECTOR స్థాయిలో తనిఖీ జరుగుతోంది. డిలే ఎక్కువగా ఇక్కడే ఉంటుంది.
✔ Approved
మీ అభ్యర్థన ఆమోదించబడింది → ఇది మంచి స్టేజ్.
✔ Rejected
Application Rejected అవ్వడానికి ప్రాథమిక స్తాయిలో జరుగుతుంది. ఎందుకంటే మీరు మీ లాండ్ మోఖ పై లేకున్నా మీదగ్గర ఉన్న dacuments mro office రికార్డు తో సరిపోలకుంటే Application Reject చేస్తారు,
Application Reject అవ్వడానికి కారణాలు :
- మీరు అప్లికేషన్ సమయం లో తప్పుడు వివరాలు సమర్పించిన.
- మీరు సకాలంలో mro ఆఫీసు వారిని సంప్రదించకున్న
- మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ లో డాటా mro ఆఫీసు రికార్డ్ మ్యాచ్ అవ్వకున్న
- సర్వే నంబరు లో లాండ్ లేకున్నా
- మీరు ఇచ్చిన సర్వే నంబర్ RSR VERIATION ఉన్న రిజెక్ట్ ఔతుంది.
- మీరు ఇచ్చిన సర్వే నంబర్ లవన్ పట్టా లేక ప్రబుత్వ భూమి అయిన రిజెక్ట్ ఔతుంది
మీరు భు భారతి పోర్టల్ సర్వే నంబర్ ద్వారా ఆన్లైన్ మ్యాప్ చూడాలి అంకున్తున్నార అయితే ఇక్కడ క్లిక్ చేయండి.
📞 ఆన్‌లైన్‌లో స్టేటస్ రాకపోతే – ఆఫ్‌లైన్‌లో చెక్ చేసే మార్గాలు
1️⃣ మీ సేవా కేంద్రం
Application ID ఇస్తే వెంటనే స్టేటస్ చెక్ చేస్తారు.
2️⃣ మండల R I (REVENUE INSPECTER) ని సంప్రదించండి.
ఫీల్డ్ వెరఫికేషన్ మరియు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తో మీ సమస్యని వివరించండి.
3️⃣ MRO ఆఫీస్
వెరిఫికేషన్ పెండింగ్ ఉన్న కేసులు ఎక్కువగా ఇక్కడే నిలుస్తాయి.
4️⃣ RDO ఆఫీస్
అప్పీలు, వివాదాలు, సరిదిద్దే పనులు ఇక్కడ ప్రాసెస్ అవుతాయి.
🧾 కొన్నిసార్లు అడిగే డాక్యుమెంట్స్
-
ఆధార్ కార్డు
-
పాస్‌బుక్ జిరాక్స్
-
రిజిస్ట్రేషన్ డీడ్ కాపీ
-
EC (Encumbrance Certificate)
-
F-Line మ్యాప్
-
పొరుగు భూమి సంతకాలు (Boundary consent)
- పహాని కాపీలు
- 1 బి కాపీలు
⚠️ Bhu Bharathi స్టేటస్ చెక్ చేస్తున్నప్పుడు సాధారణ సమస్యలు
❌ Application Not Found
Portal update delay.
❌ VERIFICATION Completed కానీ స్టేటస్ మారలేదు
REVENUE OFFICE లో డాటా upload చేయకపోవచ్చు.
❌ Verification ఎక్కువ రోజులు పడుతుంది
బౌండరీ/డేటా mismatch వల్ల.
⭐ స్టేటస్ త్వరగా అప్డేట్ కావాలంటే – స్మార్ట్ సూచనలు
- RI కి అప్లికేషన్ నంబర్‌తో కాల్ చేయండి.
-
Mandal office లో మీ APPLICATION once verify చేయించండి.
-
డాక్యుమెంట్ mismatch ఉంటే వెంటనే correct చెయ్యండి.
-
RDO లో నిలిచిపోయిన కేసులకు representation ఇస్తే వేగంగా కదులుతుంది.
❓ FAQ – ఎక్కువగా అడిగే ప్రశ్నలు
1) మొబైల్ నంబర్‌తో స్టేటస్ చెక్ చేయవచ్చా?
లేదు . మొబైలు నంబర్ తో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయలేరు కేవలం అప్లికేషన్ నంబర్ తో మాత్రమే ఇది సాద్యం
2) application చాలా రోజులగా పెండింగ్ లో ఉంటే , ఏం చేయాలి?
అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయండి. మీ అప్లికేషన్ ఎక్కడ పెండింగ్ ఉందో చూపిస్తుంది నేరుగా ఆ ఆఫీసు కి వెళ్ళి కలవండి
3) స్టేటస్ 10 రోజులు మారకపోతే?
MRO/Mandal office లో pending — visit is the fastest.
4) Rejected అయితే మళ్ళీ apply చేయవచ్చా?
అవును, కానీ reason correct చేసి తిరిగి submit చేయాలి. లేదా అప్పీల్ చేసుకోవాలి
🔚 ముగింపు
Bhu Bharathi application status ద్వారా మీ భూమి సంబంధిత అభ్యర్థన ఏ దశలో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు మార్గాల్లో కూడా ఈ గైడ్ మీకు పూర్తి సహాయం చేస్తుంది.







