తెలంగాణ భూ భారతి (Bhu Bharathi) & రెవెన్యూ సేవలు 2026
Telangana Bhu Bharathi Land Records & Services 2026
నాలా (NALA) కాలిక్యులేటర్, 22A నిషేధిత భూముల జాబితా, సర్టిఫైడ్ ఈసీ (EC), మరియు నకలు (CC) పత్రాల కోసం విశ్వసనీయ వేదిక.
One-stop portal for NALA Fee Calculators, 22A Prohibited Lands List, Certified EC, CC Copies & Bhu Bharathi Rules.
1. ఆన్లైన్ డాక్యుమెంట్ & రెవెన్యూ సేవలు (Services)
1. Online Land Document Services
సర్టిఫైడ్ ఈసీ (Signed / Certified EC)
Signed / Certified EC Copy
బ్యాంక్ లోన్లు మరియు భూమి కొనుగోలు కోసం 30 ఏళ్ల లోపు లేదా 30 ఏళ్ల పైన మాన్యువల్/డిజిటల్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్.
Get official Signed or Manual Encumbrance Certificate (EC) for bank loans, legal verification, and property registration.
సర్టిఫైడ్ కాపీ (CC) / పాత దస్తావేజులు
Certified Copy (CC) / Lost Sale Deed
పోయిన భూమి పత్రాలు లేదా పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల అధికారిక నకలు కాపీని ఆన్లైన్ ద్వారా పొందండి.
Retrieve official Certified Copies (CC) of lost or old registered sale deeds from Telangana Sub-Registrar offices.
నాలా (NALA) & మార్కెట్ వ్యాల్యూ సహాయం
NALA Conversion & Market Value
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడానికి (NALA) ఫీజు లెక్కింపు మరియు డాక్యుమెంటేషన్ సహాయం.
Complete documentation guidance for NALA land conversion and official Land Market Value certificates.
2. భూ భారతి (Bhu Bharathi 2026) ముఖ్యమైన సమాచారం
2. Bhu Bharathi 2026 Official Rules & Guides
22A నిషేధిత భూముల జాబితా (2026)
22A Prohibited Lands List Check
మీ సర్వే నంబర్ 22A నిషేధిత జాబితాలో ఉందో లేదో చెక్ చేసే సులభమైన విధానం మరియు తొలగింపు ప్రక్రియ.
Step-by-step process to verify 22A prohibited properties in Telangana and application procedure for removal.
భూ భారతి వారసత్వం (Virasat / Succession)
Bhu Bharathi Succession (Virasat) Process
కుటుంబ సభ్యుల పేరిట భూమిని వారసత్వంగా (విరాసత్) మార్చుకోవడానికి కావాల్సిన పత్రాలు, ఫీజులు మరియు రూల్స్.
Complete guide on applying for land succession (Virasat) in Bhu Bharathi portal with required documents and fees.
కోర్టు కేసు ఉన్న భూములకు పాస్బుక్ & GPA
Court Case PPB & GPA Application 2026
కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు పట్టాదారు పాస్బుక్ మరియు ఆన్లైన్ GPA అప్లికేషన్ పూర్తి వివరాలు.
How to apply for Pattadar Passbook (PPB) on court case lands and online GPA registration in Telangana.